-
-
ఉనికి కథలు
Uniki Kathalu
Author: BVD Prasada Rao
Publisher: BVD Prasada Rao
Pages: 104Language: Telugu
Description
యత్నము ... మంచిది. గొప్పదీ కావచ్చు. కానీ నిలకడ కాకపోయినా, లేకపోయినా అది ఒట్టిదిగా, ఒంటరిగా మిగిలిపోతోంది. అలాగే అది నెరవేరినా, నెరవేర్చినా సాగుబడికి అనుకూలత, అనుసరణ తోడు కావాలి, రావాలి. ఆ ఒరవడిలో, అట్టి నా వ్రాతలను, కొన్నింటిని, ఇలా ఉనికి కథలుగా మీకు అందిస్తున్నాను.
ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
1. ఆశా సౌధము
2. ఉనికి
3. కథ కాదు
4. కదూ?
5. జిగేల్ దీపావళి
6. దిద్దుకో
చదవండి ... చదివించండి.
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Uniki Kathalu
Login to add a comment
Subscribe to latest comments
