• Under World God Father
  • fb
  • Share on Google+
  • Pin it!
 • అండర్ వరల్డ్... గాడ్ ఫాదర్

  Under World God Father

  Author:

  Pages: 84
  Language: Telugu
  Rating
  4.58 Star Rating: Recommended
  4.58 Star Rating: Recommended
  4.58 Star Rating: Recommended
  4.58 Star Rating: Recommended
  4.58 Star Rating: Recommended
  '4.58/5' From 48 votes.
  4.65 Star Rating: Recommended
  4.65 Star Rating: Recommended
  4.65 Star Rating: Recommended
  4.65 Star Rating: Recommended
  4.65 Star Rating: Recommended
  '4.65/5' From 46 premium votes.
Description

"నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అంది శ్రీదేవి గుర్తొచ్చి విభ్రమ
"నేను లైవ్ కవర్ చేస్తుంటాను. నువ్వు గోళీసోడాల బండితో రెడీగా వుండు.." భాషాకు చెప్పింది విభ్రమ
మాఫియాను ఎదిరించడానికి విభ్రమ వేసిన ప్లాన్ అది
పాతికేళ్ల క్రితం ఏం జరిగింది..
వృత్తిలో ఎవ్వర్నీ లెక్క చేయకుండా ఎన్‌కౌంటర్ చేసిన సిట్ ఆఫీసర్ కార్తికేయకు గాడ్ ఫాదర్ ఎవరో తెలిసింది...
అప్పుడేం జరిగింది ?
మాఫియా సామ్రాజ్యాన్ని కనిసైగతో శాసించే గాడ్ ఫాదర్ ఒక బార్‌లో పనిచేయవలిసిన అవసరం ఏమిటి ?
చక్రాల కుర్చీకే పరిమితమైన అతను మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా శాసించాడు..?
మొట్టమొదటిసారిగా యాంటీ మాఫియా స్క్వాడ్‌కు అతను చీఫ్ ఎలా అయ్యాడు..?
ప్రముఖ రచయిత విజయార్కె
అండర్ వరల్డ్...GOD FATHER
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ

Preview download free pdf of this Telugu book is available at Under World God Father
Comment(s) ...

ఎక్కువగా క్రైమ్ డిటెక్టివ్ తరహా నవలలు చదివే అలవాటులేని నేను అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ నవలను ఏకబిగిన చదివాను.ప్రతినాయక పాత్రకు ( యస్సార్కె} ఫిదా అయ్యాను...అద్భుతమైన భావుకత్వం కథాకథనం.హేట్సాప్ విజయార్కె గారు..మీ మరో నవల మేన్ రోబో ఇప్పుడే చదవడం మొదలుపెట్టాను...మీ నవల జడ్జ్ మెంట్ ( మరణశాసనం ) ఆంధ్రభూమిలో వస్తున్నప్పుడు అమ్మ మీ నవలను పరిచయం చేసింది.అందులో అముక్త మాల్యద పాత్ర మర్చిపోలేను.థాంక్యూ కినిగె ..

థాంక్యూ కినిగె ..రెండు మంచి నవలలను ( మేన్ రోబో, అండర్ వరల్డ్ ) ఒకేరోజు చదివే అవకాశం వచ్చింది.డిటెక్టివ్ నవలలు థ్రిల్లర్ నవళ్లు రాసేవాళ్ళు చదివేవాళ్ళు తక్కువయ్యారు అన్నది నిజం కాదు..ఎందుకంటే ముఖ్యంగా " బాగా రాస్తే " చదివే నాలాంటి వాళ్ళు చాలా మనది వుంటారు.నేను కాలేజీ చదివేరోజుల్లో చదివిన గాడ్ ఫాదర్ నవల ఇప్పుడు " అండర్ వరల్డ్ " పేరుతో చదవడం థ్రిల్లింగ్ గా ఉంది.
మాఫియాను తరిమేసేందుకు అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ ను యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ గా నియమించడం థ్రిల్లింగ్ పాయింట్.." యే బహుత్ అన్యాయ్ " విభ్రమ క్షణం క్షణంలో శ్రీదేవి చెప్పిన డైలాగ్ ను చెప్పడం చాలా బీవండి.ముఖ్యంగా ఒక సంఘటన ..గ్రమ్ జరుగుతున్నప్పుడు టీవీ మీడియా చేసే హడావుడిని కొత్తకోణంలో చూపించి గోళీసోడా సీసాలతో ఎదురుదాడి చేసే ఆలోచన విభ్రమకు రావడం సూపర్బ్.అమితాబ్ లాంటి వాళ్ళతో వర్మ ఇలాంటి సినిమా చేయాలి.

రియల్లీ వండర్ ఫుల్ బుక్...రెండుసార్లు చదివాను..ముఖ్యంగా విభ్రమ పాత్ర బావుంది..ఒక టీవీ రిపోర్టర్ ఎలా ఉండాలో చెప్పేలా వుంది.యస్సార్కె పాత్రలో బిగ్ బి కనిపించారు..ఆ పాత్ర నిడివి మరింత పెంచి ఉంటే బావుండేది...ముఖ్యంగా ఒక గాడ్ ఫాదర్ ను యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ గా నియమించే ఐడియా ..అదిరిపోయింది...విజయార్జి గారు మీ నుంచి మరిన్ని ఇలాంటి నవలలు రావాలి.

మంచి ఫీల్ వున్న నవల..అమితాబ్ లాంటి నటుడు పోషించవలిసిన పాత్ర..తెలుగులో ఇలాంటి పాత్రలను సూపర్ స్టార్ కృష్ణ పోషిస్తే చూడాలని వుంది.యస్సార్కె పాత్ర అద్భుతంగా తీర్చిదిద్దారు విజయార్కె గారు...యాంటీ మాఫియా స్క్వాడ్ కు " ఒక మాఫియా అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ " ను చీఫ్ చేసే ఆలోచన సూపర్బ్ ..విభ్రమ పాత్ర " ఏ బహుత్ అన్యాయ్ హై " శ్రీదేవిని గుర్తుకు తెప్పించింది.నాన్ స్టాప్ గా చదివించిన నవల..,ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ చదువుతున్నట్టు వుంది.

యస్సార్కె పాత్ర హైలెట్,విభ్రమ పాత్ర సూపర్బ్...యాంటీ మాఫియా స్క్వాడ్ ఆలోచన మైండ్ బ్లోయింగ్...అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ -2 కోసం ఎదురుచూస్తున్నాం.

అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్...చదివించే నవల,,,అడుగడుగునా ఉత్కంఠ కలిగించింది.విభ్రమ పాత్ర..యస్సార్క్ పాత్రలు హైలెట్..ముఖ్యంగా
గాడ్ ఫాదర్ ను యాంటీ మాఫియా కు చీఫ్ ను చేయడమనే నావెల్ థాట్ ...

ఈమధ్య చదివిన నవలల్లో నాకు బాగా నచ్చిన నవల అండర్ వరల్డ్ ...వృత్తిరీత్యా వివిధ దేశాలకు వెళ్లడం వల్ల ఈ నవల మిస్సయ్యాను.యస్సార్కె పాత్ర చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు.ఇంకా నిడివి పెంచి ఉంటే బావుండేది.బహుశా పార్ట్ 2 రాద్దామనుకున్నారేమో... ఇలాంటి గాడ్ ఫాదర్ ఉంటే బావుందనిపించింది.యాంటీ మాఫియా కు చీఫ్ అనే కాన్సెప్ట్ బావుంది.ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు.. ఇరవయ్యేళ్ల క్రితం కాలేజీ లో చదువుకునే రోజుల్లో సీరియల్ ప్రకటన చూసాను..ఇప్పుడు ఇ.బుక్ చదివాను.నైస్ అటెంప్ట్ విజయార్కె సర్...విభ్రమ పాత్ర సింప్లి సూపర్బ్ ...ఇలాంటి పాత్రను సీనియర్ హీరోస్ చేసే విభిన్నంగా ఉంటుంది..మూస సినిమాలకు భిన్నంగా..

Very interesting ..great attempt..,

చదవడం మొదలుపెట్టాక చివరివరకూ చదివించింది.కళ్ళముందు సినిమా కనిపించింది.యస్సార్కె పాత్ర విభ్రమ పాత్ర నవలకు హైలెట్.టీవీ చానెల్ రిపోర్టర్ గా విభ్రమ తీసుకున్న నిర్ణయం...ఒక ఇన్సిడెంట్ జరిగితే స్పందించే రియాక్షన్ సూపర్బ్..ముఖ్యంగా " ఏ బహుత్ అన్యాయ్ హాయ్ " డైలాగ్ శ్రీదేవిని గుర్తుకు తెప్పించింది.
యాంటీ మాఫియా స్క్వాడ్ ఆలోచన అదిరిపోయింది.నిజంగా ఇలా జరిగితే బావుండు...అండర్ వరల్డ్ ...గాడ్ ఫాదర్ చాలా చాలా బావుంది.

సర్కార్ ( అమితాబ్..రామ్ గోపాల్ వర్మ ) సినిమా చూస్తున్నట్టుగా వుంది అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ యాంటీ మాఫియా చీఫ్ గా మారడం అన్న కాన్సెప్ట్ బావుంది.ముఖ్యంగా " ఏ బహుత్ అన్యాయ్ హాయ్ " అన్న విభ్రమ డైలాగ్, టీవీ ఛానెల్స్ ఎలా ఉంటే బావుంటుందో చూపించిన తీరు హైలెట్ హేట్సాప్ ...

superb novel .."నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అంది శ్రీదేవి గుర్తొచ్చి విభ్రమ
"నేను లైవ్ కవర్ చేస్తుంటాను. నువ్వు గోళీసోడాల బండితో రెడీగా వుండు.." భాషాకు చెప్పింది విభ్రమ....చదువుతుంటే ఎక్సయిట్మెంట్ ,,,

మళ్ళీ నవలా యుగంలో ట్రావెల్ చేసినట్టుంది .విభ్రమ మా పక్కింటి అమ్మాయి అయితే బావుండు అన్నట్టుంది.నిజంగా యాంటీ మాఫియా స్క్వాడ్ కు యస్సార్కె చీఫ్ అయితే బావుండు అన్నట్టు వుంది.నవల లీనమై పాత్రలతో మమేకమయ్యా... ఆర్జీవీ సర్కస్ 3 మళ్ళీ ఇలాంటి సబ్జెక్టు తో తీస్తే చూడాలని వుంది.అభిషేక్ అమితాబ్ ఐశ్వర్యారాయ్...జయబాధురి...
ఇలాంటి టీవీ ఛానెల్స్ ఇలాంటి ( విభ్రమ )యాంకర్ రిపోర్టర్స్ మనక్కావాలి.అండర్ వరల్డ్ మా హృదయాల్లో నిలిచిపోయే నవల.

ఒక మాఫియా థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంది
"నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అంది శ్రీదేవి గుర్తొచ్చి విభ్రమ
"నేను లైవ్ కవర్ చేస్తుంటాను. నువ్వు గోళీసోడాల బండితో రెడీగా వుండు.."
ఇలాంటి సంభాషణలు కళ్ళముందు దృశ్యాలను కనిపించేలా చేస్తున్నాయి.
వృత్తిలో ఎవ్వర్నీ లెక్క చేయకుండా ఎన్‌కౌంటర్ చేసిన సిట్ ఆఫీసర్ కార్తికేయకు గాడ్ ఫాదర్ ఎవరో తెలిసింది...
అప్పుడేం జరిగింది ?
ఒక్కసారిగా గాడ్ ఫాదర్ ఎవరో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ
మాఫియా సామ్రాజ్యాన్ని కనిసైగతో శాసించే గాడ్ ఫాదర్ ఒక బార్‌లో పనిచేయవలిసిన అవసరం ఏమిటి ?
చక్రాల కుర్చీకే పరిమితమైన అతను మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా శాసించాడు..?
మొట్టమొదటిసారిగా యాంటీ మాఫియా స్క్వాడ్‌కు అతను చీఫ్ ఎలా అయ్యాడు..?
ఈ ప్రశ్నలకు సమాధానం కోసం నవల చదవాలని అనిపించేలా రాసిన నవల అండర్ వరల్డ్.

ఈ లాక్ డౌన్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్. జర్నలిస్ట్ గా విభ్రమ పాత్ర బావుంది. నవల చదవడం మొదలు పెడితే చివరివరకు ఏకబిగిన చదివించింది.

నవల చదవడం మొదలుపెడితే చివరివరకు చదివించింది. ఫినిషింగ్ ట్విస్ట్ అద్భుతంగా ఉంది. యస్సార్కె పాత్ర బావుంది. కొన్ని సంఘటనలు సన్నివేశాలు కళ్ళముందు సినిమా చూస్తున్నట్టు ఉన్నాయి.

ఒకే రచయిత రాసిన రెండు విభిన్నమైన నవలలు చదివాను.అండర్ వరల్డ్,నిర్ణయం నవలలు.అండర్ వరల్డ్ మాఫియా ప్రపంచాన్ని కళ్ళకు కట్టింది.యస్సార్క్ పాత్ర పట్ల అభిమానం పెరిగింది.కార్తికేయ విభ్రమ పాత్రలు నిజజీవితంలో వున్నట్టే వున్నాయి.ఉంటే బావుండు అన్నట్టున్నాయి.క్లైమాక్స్ ఆలోచన సూపర్బ్.
నిర్ణయం నవల మానవ సంబంధాల విలువలను ప్రశ్నించింది.వృద్ధాప్యం శాపం కాదని దానిని వరంగా ఎలా మార్చుకోవాలో చెప్పింది.త్యాగానికి ఒక హద్దు ఉందని ఆ హద్దును గుర్తు చేస్తుంది.పాజిటివ్ దృక్పథంతో అద్భుతంగా రాసిన ఈ నవల నేను కన్నడ అనువాదం కూడా చదివాను.
పాఠకులను కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్లే రచనలు ఎంత కాలం అయినా నిలిచే వుంటాయనడానికి పాతిక సంవత్సరాల క్రితం వచ్చి ఇంకా పాఠకాదరణ పొందుతున్న ఈ నవలలు ఉదాహరణ.
థాంక్యూ కినిగె

ప్రపంచంలో మాఫియా కనిపించని క్షణానికి అంకితం అన్న రచయితా తొలిపలుకులోనే అద్భుతం దాగి వుంది.మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఏకబిగిన చదివించింది.సస్పెండ్ క్రైమ్ ఎమోషన్స్ ఉత్కంఠ తరువాత ఏం జరుగుతుంది అన్న ఉత్సుకత అన్నీ కలిసిన నవల.సిట్ ఆఫీసర్ కార్తికేయ జర్నలిస్ట్ విభ్రమ యస్సార్కె పాత్రలు కళ్ళముందు నిలిచాయి.సరదాగా ఉంటూనే విభ్రమ పాత్ర ఆలోచింపజేస్తుంది.జర్నలిజం పట్ల గౌరవం పెరుగుతుంది.మంచి క్రైమ్ థ్రిల్లర్ ,సినిమా చుస్తున్న భావన కలిగింది నవల చదువుతుంటే.

లాక్ డౌన్ లో నేను చదివిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.మాఫియా మరణ మృదంగాన్ని కళ్ళకు కట్టిన నవల. ఎమోషన్స్ అడ్వెంచర్ ,ఏకబిగిన చదివించే కథనం.జర్నలిస్ట్ పాత్ర హైలెట్.

ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంది. యాంటీ మాఫియా స్క్వాడ్ ఆలోచన విభిన్నంగా ఉంది. జర్నలిస్ట్ విభ్రమ పాత్రలో కొత్తదనం ఉంది.

ఉత్కంఠభరితంగా వుంది .యస్సార్కె పాత్ర పవర్ ఫుల్ గా వుంది.ఒక మాఫియా డాన్ గాడ్ ఫాదర్ ,యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ అవ్వడం అద్భుతమైన కాన్సెప్ట్.డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.విభ్రమ పాత్ర శ్రీదేవిని గుర్తుకు తెప్పిస్తుంది.కేవలం హీరో పక్కన వుండే పాత్ర కాకుండా కథలో కీలకమైన పాత్రగా తీర్చిదిద్దడం బావుంది.

మా ప్రచురణలు ఆదరిస్తోన్న కినిగె పాఠకులకు అభిమానులకు ధన్యవాదాలు.ఈ లాక్ డౌన్ సమయంలో భయాందోళనలు పక్కకు పెట్టి ప్రశాంతంగా గడపండి.మీ సమయాన్ని మీకు ఇష్టమైన పుస్తకాలతో,మీకు నచ్చిన జోనర్ లో నవలలు చదువుకోండి.మనసుకు హాయినిచ్చి మీలోని చికాకులను పారద్రోలే కామెడీ,ఎమోషన్స్ ని గుర్తుచేసే హార్ట్ టచ్ స్టోరీస్,క్రైమ్ హారర్ ,మిమ్మల్ని జానపద నవల ప్రపంచంలోకి తీసుకువెళ్లే జానపద నవలలు సైన్స్ ఫిక్షన్,ఫాంటసీ,రొమాన్స్ ,మీకు నచ్చిన జోనర్ లో ఛాయిస్ మీదే .
అల్ ది బెస్ట్

నవల ఆసాంతం ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తిని కలిగిస్తూ ముందుకు సాగింది.ఒక నేరం పరిశోధన మాఫియా విశ్వరూపాన్ని చూపిస్తూనే విభిన్నమైన ముగింపు ఇచ్చారు.
ఒక మాఫియా ప్రపంచం డాన్..గాడ్ ఫాదర్ యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ అయితే అన్న నావెల్ థాట్ చాలా బావుంది.
విభ్రమ పాత్రలో అమాయకత్వం అల్లరి చివరిలో చూపించిన తెగువ పాత్ర ప్రత్యేకతను చాటింది.

నవల చదువుతుంటే క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.

పగలు ప్రతీకారాలు లాంటి రెగ్యులర్ క్రైమ్ మాఫియా నవలలకు భిన్నంగా ఈ నవల వుంది.వీల్ చైర్ నుంచే మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ ..గాడ్ ఫాదర్ పాత్రలో ఎన్నో షేడ్స్ వున్నాయి.ఎమోషన్స్ వున్నాయి.ఉత్కంఠభరితంగా నవల సాగింది.ఒక మాఫియా అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ యాంటీ మాఫియా చీఫ్ గా మారి మాఫియా ప్రపంచాన్ని కూకటివేళ్లతో పెకిలించి విధంగా పాత్రను మౌల్డ్ చేయడంలో రచయిత తన సృజనాత్మకత చూపించారు.
విభ్రమ పాత్రను అల్లరిగా అమాయకత్వంగా చూపిస్తూనే చాలా మెచ్యూర్డ్ గా మైండ్ గేమ్ తో అన్యాయాలకు మాఫియా అరాచకాలకు ఎదురుతిరిగిన నేపథ్యం సూపర్బ్.
ఈ సీరియల్ నవల పాతికేళ్ల క్రిందటే ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో సీరియల్ గా చదివిన గుర్తు.
ఒక పూర్తిస్థాయి విభిన్నమైన మాఫియా ఎంటర్టైనర్ అండర్ వరల్డ్ నవల.

సబ్జెక్ట్ డిఫరెంట్ గా వుంది.ముఖ్యంగా హీరో అనగానే ఆరడుగుల ఆజానుభావుడు గాల్లో ఎగిరి ఫైట్ చేయడం అని కాకుండా వీల్ చైర్ ( చక్రాల కుర్చీ ) కి పరిమితమైన వ్యక్తి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించడం ఆ పాత్ర శక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లినట్టు వుంది.అదే వ్యక్తి అండర్ వరల్డ్ గాడ్ ఫాదర్ "యాంటీ మాఫియా" కు చీఫ్ గా మారి ముల్లును ముల్లుతూనే తీయాలి అన్నట్టు మాఫియాను ధీ కొట్టే పాత్రగా మార్చడం సూపర్బ్ గా వుంది.
జర్నలిస్ట్ గా విభ్రమ పాత్ర అల్లరిగా ఉంటూ సీరియస్ గా పాత్రలో ఒదిగిపోయింది.నవల ప్రారంభంలో ప్రపంచంలో మాఫియా కనిపించని క్షణానికి అంకితం " అన్న రచయిత మాటలు ప్రతీఒక్కరిని ఆలోచింపజేస్తాయి.ఈ నవల గాడ్ ఫాదర్ పేరుతో ఆంధ్రభూమి లో కొన్నివారాలు చదివిన గుర్తు.నవల చిన్నదిగా ఉండడం కొంత నిరాశ.కానీ నవలలో ఉత్కంఠ ఎమోషన్స్ అద్భుతం.ఒక సినిమాను చూస్తున్నట్టు అనిపించింది.

మాఫియా నేపథ్యంలో కొత్తదనం ఉన్న నవల,నిడివి తక్కువగా ఉన్నా,పాత్రల ప్రభావం,కథనంలో ఆసక్తికరం చదివించేలా చ్చేస్తుంది
."నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అంది సినిమాలో శ్రీదేవి గుర్తొచ్చి విభ్రమ
"నేను లైవ్ కవర్ చేస్తుంటాను. నువ్వు గోళీసోడాల బండితో రెడీగా వుండు.." భాషాకు చెప్పింది విభ్రమ
మాఫియా నవలలో ఇలాంటి సన్నివేశాలు స్పేస్ తీసుకుని రచయిత సృష్టించడం బాగుంది.

నవల చదువుతుంటే కళ్ళముందు దృశ్యాలు కనిపించేలా రాయడం గొప్ప శైలి.ప్రతీపాత్ర కళ్ళముందు కనిపిస్తుంది.కనికట్టు చేస్తుంది.డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ నవల.ఒక మాఫియా అండర్ వరల్డ్ డాన్ యాంటీ మాఫియా స్క్వాడ్ కు చీఫ్ గా మారి మాఫియాను ఏరి పారేయడం నవలలోని గొప్ప ట్విస్ట్.
దానికి సంబంధించిన నేపథ్యాన్నిరచయితా కారణాన్ని చెప్పిన తీరు బావుంది.

విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్.ప్రతీపాత్రకు ఒక ఐడెంటిటీ ఉండేలా రాసారు రచయిత.ఎమోషన్స్ ఉత్కంఠ నవలను ఆసాంతం చదివేలా చేసింది.చివరలో ఇచ్చిన ట్విస్ట్ కొత్తగా వుంది.ఒక మాస్ సినిమాకు కావలిసిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా వున్న నవల.

Could hv been better
1. Too short
2. SRK turning into Godfather not explained properly. is it so easy?
3. In many places, Writer jumps from one situation to another unconvincingly
One time reading.