-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఉల్లేఖనాల సంకలనం (free)
Ullekhanala Sankalanam - free
Author: Ravi Kishore Mallapragada
Publisher: Self Published on Kinige
Pages: 38Language: Telugu
Description
• ఆలోచనలు పరిమితమైతే అవకాశాలు పరిమితమౌతాయి.
• మూర్ఖత్వం అనేది పుట్టుకతోనే రావాలి తప్ప, మధ్యలో అలవర్చుకునేది కాదు.
• ఏడు సార్లు ఓడిపో తప్పులేదు. కానీ ఎనిమిదోసారి ప్రయత్నించక పోవడం తప్పు.
• ఫ్యాన్ కనిపెట్టినవాడు మేధాని, దాన్ని తిరగేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనిపెట్టినవాడు మహామేధావి.
• కులం, గోత్రం, నీతి నియమాలు, పరువు మర్యాదలు, మొదలగునవి మానసిక పెత్తనాలు.
Login to add a comment
Subscribe to latest comments
