-
-
ఉడుతా భక్తి
Uduta Bhakthi
Author: Gannavarapu Narasimha Murthy
Publisher: Palapitta Books
Pages: 104Language: Telugu
Description
విలక్షణమైన ఇతివృత్తాల్ని ఎంచుకోవడంతోపాటు కథల్ని అందంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్న రచయిత గన్నవరపు నరసింహమూర్తి.
నిర్దేశించుకున్న వస్తువుకు తగిన పాత్రల్ని సృజించడంలో రచయిత కనపరిచే శిల్పం విశేషమైనది. సన్నివేశాల కల్పనలో సహజత్వం తొంగిచూస్తుంది. సంభాషణలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. పాత్రల స్వభావాల్ని విపులీకరించడంలో సరళమైన శైలిని అనుసరిస్తారు. వాతావరణ చిత్రణ హృద్యంగా ఉంటుంది. కథనరీతిలోని సారళ్యం వల్ల కథలు చదివిస్తాయి. వస్తు శిల్పాల్లో వైవిధ్యం నరసింహమూర్తి కథల్లోని ప్రత్యేకత.
ఈ కారణంగానే ప్రతి కథ ప్రత్యేకంగా అనిపించి పాఠకులను అలరిస్తుంది.
Preview download free pdf of this Telugu book is available at Uduta Bhakthi
Login to add a comment
Subscribe to latest comments
