• Udayinchu Udyaminchu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉదయించు, ఉద్యమించు...

    Udayinchu Udyaminchu

    Pages: 128
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస కవితా సంకలనం

అలజంగి ఉదయ్ కుమార్ విరచిత కవితా సంకలనం "ఉదయించు... ఉద్యమించు" యువతీయువకులని ఉత్తేజపరిచే విధంగా రూపుదాల్చినది. ఈ పుస్తకం చదవడం ఒక అనుభవం. చదవడం పూర్తయ్యాక, భవిష్యత్ పట్ల కొత్త దృక్పథంతో పాటు నిశ్చయంగా విజయ శిఖరాలకు చేరుకోవాలనే ఆకాంక్ష యువతో జనించి తీరుతుందంటే అతిశయోక్తి కాదు.

వ్యక్తిత్వ వికాస సూత్రాలను స్వీయానుభవాలలో మిళితం చేస్తూ, యువతీయువకులకు పథ నిర్డేశనం చేస్తూవచ్చిన కవితా సంకలనం ఇది. ఈ కవితలలో లాల్ సలాం లాల్ సలాం, వ్యధితుని కథనం, కంఫర్ట్ జోన్ సంకెళ్ళు, రూపాయి కర్మయోగి, ఓ ప్రళయం అవసరం, అమ్మా! మాట్లాడమ్మా ప్లీజ్, అందంగా లేనా? లాంటి కవితలు ప్రత్యేకమైనవి. జీవితంలో అరుదైన కోణాలను మనకు చూపిస్తూ, గొప్ప ఉద్విగ్నతకులోను చేస్తాడు కవి.

- అలజంగి మురళీధర్
జూనియర్ లెక్చరర్, ప్రభుత్వ కళాశాల, కొత్తవలస, విజయనగరం జిల్లా

Preview download free pdf of this Telugu book is available at Udayinchu Udyaminchu