• Udayam Leni Ratri
  • Ebook Hide Help
    ₹ 53
    59
    10.17% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉదయం లేని రాత్రి

    Udayam Leni Ratri

    Pages: 162
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాత్రి ఇంటికొచ్చిన రత్నం భోంచేసి బంగళా డాబా మీద మంచం వేసుకుని ఒరిగి ఆకాశం వైపు చూస్తున్నాడు. లేత మీసాలతో పాతికేళ్ల వయసులో వున్న అతని గుండె పొరల్లో ఏదో అలజడి రేగుతోంది. ఆకాశంలో కనిపించే తారల్లో తార నగుమోము ఎంతో మనోహరంగా కనిపిస్తోంది. ఆ సుందరి నీలికళ్లు నీలాకాశంలో ఎంతో పెద్దగా కనిపిస్తున్నాయి. ఆమె చిరునవ్వులు ఉరుములు, మెరుపుల్లా వున్నాయి. చంద్రుడు లేడు. అయినా ఆమె చంద్రబింబంలా కనిపిస్తోంది. అతని అలజడి సునామి రూపం దాల్చింది. తెలియని కవితా వేశం పొంగిపొరలింది. కొత్త శక్తి అతనికి తెలియకుండానే ఆవహించింది. ఆ శక్తి కవిత్వం రూపం దాల్చింది. మొదటిసారి కవిలా ఆలోచించాడు. కవిలా ఊహల్లోకి వెళ్లాడు.
నా కళ్లు ఏ పుణ్యం చేసుకున్నాయో
నీ అద్భుత అందాల్ని కళ్లారా చూశాయి
ఎవరి కనుల కలవే నువ్వు?
నా కలలకు కావ్యాలు నేర్పావు!?

అనుకుని - ఆ కవితను కాగితం మీద పెట్టాడు. ఆ రాత్రి ఆ చీకటిలోంచి ఓ కవి ఉదయించాడు. ఓ చరిత్రకు పునాది.

Preview download free pdf of this Telugu book is available at Udayam Leni Ratri