-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఉదయ కిరణాలు - కవితా పద్య సంకలనం (free)
Udaya Kiranalu Kavita Padya Sankalanam - free
Author: Peddi Sambasivarao
Publisher: Abhyudaya Bharati
Pages: 42Language: Telugu
Description
ఈ 'ఉదయ కిరణాలు' పెద్ది సాంబశివరావు రచించిన కవితలు, పద్యాల సంకలనం. గతంలో పలు వ్యాసాలు, జీవిత చిత్రణలు, "ఫాదర్ డామియన్” అనే గ్రంధ రచన, అనువాద అనుభవం కల రచయిత ఈయన.
"కాదేదీ కవిత కనర్హం" అన్నట్లుగా గోడలమీద వ్రాతలు. ముసలెద్దు, ముంగిట ముగ్గులు, అమాయకపు నవ్వు, ఆత్మీయతలు ఈయన కవితలకు వస్తువులు.
ఇంకా వైరాగ్యం, నైరాశ్యం , అక్షరాల గారడి వగైరాలూ ఉన్నాయి.
'కాంక్షగలి చేయ కానిదేదీ లేదని' చెప్పేవి ఈ పద్యాలు. గతంలో 'చదువుకుందాం' 'హేతువాదం' 'మార్గదర్శి' పత్రికలలో ప్రచురించబడిన ఈ పద్యాలు పాఠకుల పట్టుదలను పెంచి కార్యోన్ముఖులను చేయగలవని ఆశిస్తున్నాము.
- పబ్లిషర్స్
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE