• Tyndale Spoken English
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టిండేల్ స్పోకెన్ ఇంగ్లిష్

    Tyndale Spoken English

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 90
    Language: Telugu, English
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చాలామంది భాషను, భావాన్ని అనేక రకాలుగా నాశనం చేస్తున్న ఈ దినాలలో మేము ఎంతో కాలం అనే గ్రంథాలు అధ్యయనం చేసిన మీదట ఈ పుస్తకాన్ని మీకు అందించుచున్నాము.

విలియం టిండేల్ అను ఈయన (1495-1536) సుమారు 40 సంవత్సరలు జీవించాడు. కేవలం ఇంగ్లిష్ భాషలోనికి బైబిల్‌ను తర్జుమా చేయటానికే తన ప్రాణమును పెట్టాడు. ఆ దినాలలో ఈయన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎనిమిది భాషలలో మేధావి. టిండేల్, బైబిల్ మరియు ఇంగ్లిష్ కొరకు వివాహాన్ని కూడా చేసుకొనకుండా త్యాగధనుడైనాడు. ఈయన తర్జుమాల ద్వారానే ఇంగ్లిష్ భాషకు నూతన రూపు, ప్రాచుర్యత వచ్చినది.

ఈ పుస్తకాన్ని ద్విభాషలో ఖచ్చితమైన పద్ధతిలో అందించగలుగుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ పుస్తకములో ఒక ప్రత్యేకత ఏమిటంటే, దీనిని ఖచ్చితమైన తర్జుమా మరియు అక్షర అనుకరణ చేయటము జరిగింది.

- ప్రసాద్ బాబు నిట్టా

Preview download free pdf of this Telugu, English book is available at Tyndale Spoken English