-
-
ట్రంప్‌కార్డ్
Trump Card
Author: Adapa Chiranjeevi
Publisher: Sri Krishnadevaraya Publications
Pages: 170Language: Telugu
Description
ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు
ఒకరికి తెలియకుండా ఒకరు అద్దెకుంటున్నారు.
ఒకరిది మార్నింగ్ డ్యూటీ, ఒకరిది నైట్ డ్యూటీ.
వాళ్ళిద్దరూ -
ఒకడు దొంగ - ఒకడు పోలీస్!
ఐతే...
అప్పుడే మొదలైంది అసలు కథ..
ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్!
ఊహకందని మలుపులతో
అంతుచిక్కని సస్పెన్స్‌తో
పరుగులెత్తించే
వెరైటీ కామెడీ థ్రిల్లర్! - ట్రంప్‌కార్డ్
Preview download free pdf of this Telugu book is available at Trump Card
Login to add a comment
Subscribe to latest comments
