Description
Tripura Segments
Telugu Translation - త్రిపుర స్వశకలాలు - మో
* * *
మో,
ఏది ఏదీ కాదు, ఏవో అన్నీ, అన్నీ అవే, అవేవీ కాదా,
అవునా? అవునంటే మనమే, మనం మనం కాదు,
మనం మనం అవును, ప్రవాసం అరిటిపండు, గోడకి
నిలబడిన గ్లాసుముక్క గుండెల్లో రక్తపు చుక్క, ఏద
యినా అంతే, అంతా ఏదో ఏవో వస్తువునో, ఏ మవు
నమో, ఏమవుతామో, ఎవరికి వారు ఎవరికో వారు,
అందరికీ ప్రవాసపు అరిటిపళ్ళ హిందీ కేలాలే. అవును.
కాదు. అది కాదు. ఇది కాదు. ఏదీ కాదు. ఏదీ
అవదు. అంతా అవుతునే ఉంటుంది. వుంటుందా.
వుండదా, గ్లాసుముక్క గుండెల్లో, అద్దాల్లో కోపాలు,
నిరసన, so, so, so, What? It rolls. It rolls on.
It rolls on and on, someto, some from. Somewhere,
somewhere, somethrough, some down, someup.
So, come up, my son, my brother and speak up.
'త్రిపుర'
8-6-1989
Preview download free pdf of this English book is available at Tripura Segments
Login to add a comment
Subscribe to latest comments
