• Trayamanavam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • త్రయమానవం

    Trayamanavam

    Author:

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చాలా మంది కవులు, రచయితలున్న ఈ సాహిత్య ప్రపంచంలో ప్రతి ఒక్కర్నీ కళాకారులుగా తీర్చేది ప్రకృతి. ప్రకృతిని, జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించగలిగిన ప్రతి జీవికీ కళాపోషణ ఉన్నట్లే. హావాభావాల్ని విశ్లేషణాత్మకంగా వివరించగలిగే సమర్థతే రచయితకు కావాల్సిన రెండవ లక్షణం.

నా ఈ మొదటి రచనా ఆలోచనకు ఆజ్యం పోసిన అనుభవాన్నే ఈ పుస్తకంలో విశ్లేషణాత్మకమైన కథలా రాశాను. మొదటగా చెప్పాలంటే రాశాను, విశ్లేషణాత్మకంగా రాశానోలేదో చదవుతున్న మీరే చెప్పాలి.

- రామపుత్ర

Preview download free pdf of this Telugu book is available at Trayamanavam