• Tolinati Gramophone Gayakulu Rendava Samputi
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తొలినాటి గ్రామఫోన్ గాయకులు - రెండవ సంపుటి

    Tolinati Gramophone Gayakulu Rendava Samputi

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“తొలినాటి గ్రామఫోను గాయకులు” అన్న పేరుతో మేము విడుదల చేసిన మొదటి సంపుటం (పుస్తకం+పాటల సి.డి.) చదువరులను, శ్రోతలను కూడా అలరించిందని, ”పాతకాలం సరుకు” అని పక్కన పడవేయకుండా, “ఆబ”గా తాము చదివి, తమ స్నేహబృందాల చేత చదివించారని, వినిపించారని మా సంపుటికిచ్చిన ఆదరణ, మాకు అవిశ్రాంతంగా వచ్చిన/వస్తున్న ”దూరవాణి పిలుపులు” మాకు తెలియచెప్పారు. కేవలం ”పుస్తకం బాగుంది”, ”పాటలు బాగున్నాయి” అని చెప్పడంతో ఆగక, చాలమంది ఉత్సాహవంతులు ”ఫలానా గాయకుడి పాటలు ఇవ్వలేదేమండీ?” అనో, ”ఫలానా పాటలు లేవేమండీ?” అనో అడగడం ఆనవాయితీ అయింది. 1925-35 మధ్యకాలంలో దాదాపు మూడువందలమంది గాయకులు రికార్డులిచ్చారు. అప్పుడు రికార్డు కంపెనీల అధిపతులో, రికార్డింగ్ నిర్వాహకులో ఆనాటి రంగస్థల నటులు చాలమంది చేత రికార్డు లిప్పించారు. ఇవాళ అందులో చాలమంది నటీనటుల జీవిత ప్రస్థాన విశేషాలు లుప్తమైపోయాయి. ప్రఖ్యాత నట –గాయకుల వివరాలు తెలుస్తున్నా, అంతగా ప్రఖ్యాతిలేక, కాలప్రవాహంలో కొట్టుకుపోయిన అనేకమంది అత్యద్భుత గాయకుల జీవిత విశేషాలు ఇంకా తెలియవలసి వుంది.

ఇందులో మాకు అందుబాటులోకి వచ్చిన మరో 21 మంది గాయకులను గురించిన వివరాలు పొందుపరిచాం.

- మొదలి నాగభూషణశర్మ

Preview download free pdf of this Telugu book is available at Tolinati Gramophone Gayakulu Rendava Samputi