• Toli Telugu Sasanam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తొలి తెలుగు శాసనం (free)

    Toli Telugu Sasanam - free

    Pages: 103
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


తెలుగు అక్షరానికి తొలి వెలుగు.
తెలుగు భాష పరిణామ వికాసానికి తొలు అడుగు.
తెలుగు భాషకు రాజభాష హోదాను, శాసనభాషగా ఒక అధికార ప్రతిపత్తి కల్గించి, చారిత్రకంగా సాహిత్యపరంగా ప్రాచీన హోదా’ను అందించిన కీలక ఆధారం. కడప జిల్లా కలమళ్ళ గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయవర్మ వేయించిన శాననం - కలమళ్ళ శాసనం. 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు దీనిని గుర్తించారు. 1947- 48లో ఆచార్య కె. నీలకంత శాస్త్రి, యమ్. వెంకటరామయ్య ఈ శాసనాన్ని పరిష్కరించి ప్రచురించారు. ప్రాచీన లిపి ఆధారంగా ప్రప్రథమ తెలుగు శాసనంగా భారతీయ పురాతత్వ శాఖ అంగీకరించింది. ఈ శాసనం పొడవు 42 అంగుళాలు, వెడల్పు 9 అంగుళాలు.

గమనిక: " తొలి తెలుగు శాసనం " ఈబుక్ సైజు 5.3mb
Comment(s) ...

Very good research Sir
Unfortunate that Government miserably failing to protect Telugu language and heritage