• Toli Poddu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తొలిపొద్దు

    Toli Poddu

    Author:

    Pages: 138
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“పది మంది కోసం చనిపోగల అదృష్టం ఏ కొద్దిమందికో లభిస్తుంది శారదా! నేను వారిలో ఒక్కన్నైతే నా జీవితానికంతకంటే సార్థకత ఉంటుందనుకోను” కాంతినిండిన కళ్ళతో దృఢంగా అన్నారు మాస్టారు.

“అవేం మాటలండి మంగళవారంపూట” అంటూ మంగళసూత్రాలు కళ్లకద్దుకొంది ఆయన అర్ధాంగి.

ప్రతి మనిషీ తన స్వప్రయోజనాలకోసం పరుగులు తీస్తూ, తోటిమనిషిని గురించి పట్టించుకొనే సమయం, సదుద్దేశ్యం, ఏ మాత్రం లేని నేటి యాంత్రిక యుగంలో తన గురించికాక తన ఊరి ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వాళ్ళు, తపించేవాళ్ళు ఉండటం చిత్రమే!

ఊరికి పట్టిన గ్రహణాన్ని వదిలించడానికి ఒక మహా యజ్ఞం తలపెట్టిన ఓ ఆదర్శమూర్తి తన పల్లెప్రజల చీకటి జీవితాలలో 'తొలిపొద్దు' పొడిచేలా ఎలా చేయగలిగాడు?

ఆ ప్రయత్నంలో ఆయన ఎదుర్కొన్న అవరోధాలు, సమస్యలూ ఎలాంటివి? గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టేలా చిత్రించిన సింహప్రసాద్ ‘తొలిపొద్దు’ నవల.

Preview download free pdf of this Telugu book is available at Toli Poddu