-
-
తోడొకరుండిన
Todokarundina
Author: Sharada Polamraju
Publisher: J.V.Publications
Pages: 208Language: Telugu
Description
సామాజిక సాంకేతికపరంగా మనదేశంలో అర్థశతాబ్దపు కాలంలో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.
మార్పులకు అనుగుణంగా మలుచుకోవడమే ఆనాటి మధ్యతరగతి ఆడపిల్లల మనస్తత్వం.
అన్ని మార్పుల మధ్య ఏ మాత్రమూ చెక్కుచెదరనిది స్నేహమే. కష్టాలలో, సుఖాలలో నేనున్నానంటూ ఒకరికి ఒకరు నిలబడేదే అసలైన స్నేహబంధము.
పండగలు వచ్చినా, ఒక స్నేహితురాలు బాధలో ఉన్నా, మరొకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నా, చిట్టచివరకు ముప్ఫై సంవత్సరాల తరువాత మరొకరు చెప్పలేని, చెప్పుకోలేని ఇబ్బందైన పరుస్థితులలో ఇరుక్కుపోయినా... మేమున్నామంటూ నిలబడి ఆదుకున్నవారే అసలైన స్నేహితులు అని నిరూపించారు పూతరేకులు అన్న పేరు పొందిన మన మిత్రబృందము.
ఆ అంశము చుట్టూ మలచినదే మీ ముందుకు వస్తున్న నా 'తోడొకరుండిన' అన్న ఈ నవల.
- పోలంరాజు శారద
Preview download free pdf of this Telugu book is available at Todokarundina
Login to add a comment
Subscribe to latest comments
