• Tit For Tat
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టిట్ ఫర్ టాట్

    Tit For Tat

    Pages: 111
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్త్రీ - పురుషుడు ఇష్టపడి ఆదర్శంగా పెళ్లి చేసుకొని భార్యాభర్తలయ్యి అన్ని రకాలుగా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న జంటలో భార్య అప్పళంగా డబ్బు సంపాదించాలని ఆశపడి వక్రమార్గంలో డబ్బు సంపాదనకు ప్లాను వేసి సఫలీకృతమైనా దాంతో తృప్తిపడక ఇంకా ఇంకా సంపాదించి అందలమెక్కాలని గండాన్ని గుర్తించక సుఖంగా సాగిపోతున్న సంసారాన్ని వదిలేసి శ్రీరాముడు లాంటి భర్తను తోసిరాజని రావణాసురుడి లాంటి వాడిని నమ్మి జీవితం అంతం చేసుకున్న అభాగిని, అలాగే కామంతో చెలరేగి నమ్మకంతో వశపర్చుకున్న మగువ మోసగత్తె అని తెలిసి ఆమెను అంతమొందించాలని బాగా నమ్మించి పకడ్బందీ ప్లానువేసి ఆనవాలు కూడా దొరక్కుండా అంతం చేసినందుకు అతన్ని ఆమె భర్త ప్రతికారేచ్ఛతో ప్లానువేసి ప్రాణం తీయటం వరకు ఎంతో ఆసక్తిగా జరిగింది.

Preview download free pdf of this Telugu book is available at Tit For Tat