• Tirumala Vaibhavam Annamayya Palukuballalo - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తిరుమల వైభవం అన్నమయ్య పలుకుబళ్లలో (free)

    Tirumala Vaibhavam Annamayya Palukuballalo - free

    Pages: 191
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


తాళ్ళపాకన్నమాచార్య దైవమవు నీకు మాకు
వేళమె శ్రీహరిఁ గనే వెర వానతిచ్చితివి


గురుఁడవు నీవె సుమ్మీ కుమతి నైననాకు
సరవి బ్రహ్మోపదేశము సేసితి
పరమబంధుండ వైనా పరికింప నీవె సుమ్మీ
వరుస నేఁ జెడకుండ వహించుకొంటివి


తల్లివైన నీవె సుమ్మీ తగినవిషయాలలో
పల్లదానఁ బడకుండా బ్రతికించితి
అల్లుకొని తోడునీడ వైనా నీవె సుమ్మీ
చిల్లరమాయలలోనఁ జెడకుండాఁ జేసితి


దాతవు నీవె సుమ్మీ తగు శ్రీవెంకటనాథు
నాతలఁపులో నిలిపి నమ్మఁ జేసితి
యేతలఁ జూచినా నాకు నేడుగడయు నీవె
ఆతల నీతల నన్ను నాడుకొని కాచితి

- చినతిరుమలయ్య