• Tirumala Ramachandra Satajayanti Samsmriti
  • Ebook Hide Help
    ₹ 24
    24
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తిరుమల రామచంద్ర - శతజయంతి సంస్మృతి

    Tirumala Ramachandra Satajayanti Samsmriti

    Pages: 46
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

పండితుల సొత్తుగా ఉన్న సాహిత్యం ప్రజాపరం కావాలి, అవుతుంది అన్నారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. ఆ మాటను నిజం చేయడానికి యావజ్జీవం పాటుపడ్డారు తిరుమల రామచంద్ర. సరళమైన, సలక్షణమైన, సహజసుందరమైన తెలుగు భాషకు పట్టంకట్టి, భావితరాలకు ముఖ్యంగా పత్రికా రచయితలకు మార్గదర్శకులయ్యారు. తిరుమల రామచంద్ర స్వయాన వరిష్ఠ పత్రికారచయిత అవ్వడమేగాక జగమెరిగిన పండితుడు, పరిశోధకుడు, విమర్శకుడు, బహుభాషావేత్త, బహుగ్రంథకర్త, పత్రికా రచయితగానే తమ భాషాసేవను కొనసాగించారు. బిరుదులు, అవార్డులు, గౌరవ డాక్టరేట్లు ఎన్ని వరించినా కలకత్తా సర్వభాషా పత్రకార్ సమ్మేళనంలో స్వీకరించిన పత్రకార్ శిరోమణి అనే బిరుదొక్కటే తమ పేరుముందు రాసుకోడానికి ఇష్టపడేవారు. భాషా సేవకుడుగానే చలామణి అయ్యేవారు.

ఆ మహానుభావుని శతజయంతి సందర్భంగా ఆయనకు అక్షర నివాళి సమర్పించడం సముచితంగా ఉంటుందని మా వయోధిక పాత్రికేయ సంఘం సంభావించింది. చంద్రునికో నూలుపోగుగా గతంలో కొందరు ప్రముఖులు ఆయన గురించి వ్రాసిన వ్యాసాలను సేకరించి ఈ చిరు పుస్తకాన్ని ప్రచురించి మీకందిస్తున్నాము.

Preview download free pdf of this Telugu book is available at Tirumala Ramachandra Satajayanti Samsmriti