-
-
థైరాయిడ్ ప్రాబ్లమ్స్
Thyroid Problems
Author: Dr. G. Samaram
Publisher: Sree Shanmukheswari Prachuranalu
Pages: 84Language: Telugu
Description
ఆరోగ్యరీత్యా థైరాయిడ్ వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. థైరాయిడ్ గురించి అవగాహన ఉన్నట్లయితే దానివల్ల తలెత్తే బాధలని తేలికగా గుర్తించగలరు. అవగాహనా రాహిత్యం అనేక బాధలకి మూలం. థైరాయిడ్‌తో సంబంధం ఉండే అనేక శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఉన్నాయి. థైరాయిడ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎందరో వ్యాధిని ముదరపెట్టుకుంటున్నారు. సామాన్యులకు థైరాయిడ్ వల్ల కలిగే బాధలు ఎలా ఉంటాయో, ఎటువంటి సమస్యలు కలుగుతాయో, వాటిని ఎలా అధిగమించవచ్చో ఈ పుస్తకంలో వివరించాను. ఇందులో వివరించిన విషయాలు ఎందరికో తోడ్పడగలవని ఆశిస్తున్నాను. ఈ పుస్తకాన్ని చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారని కోరుతున్నాను.
- డా॥ సమరం
Preview download free pdf of this Telugu book is available at Thyroid Problems
I likes you