-
-
థాట్ పవర్-2 (సేత్ విజ్ఞానం)
Thought Power 2 Seth Vignanam
Author: V V Ramana
Publisher: Akshara Publications
Pages: 128Language: Telugu
Description
ఆలోచనా తరంగాలు = (భావాలు) ముఖ కవళికలతో మరి శరీర భంగిమలతో వ్యక్తపరచబడుతుంటే - ఆలోచనలు శరీర భంగిమలుగా రూపాంతరం చెందుట.
శరీరంలో జీవరసాయనిక చర్యలు సంభవించుట, మరి ఆ చర్యల వల్ల శరీర ఆరోగ్యం ప్రభావితం అగుట జరుగుతున్నాయి. కోపం, దుఃఖం, విషాదం మొదలగునవి దేహ ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తున్నాయి. సంతోషం, అనందం అనేవి దేహ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తున్నాయి.
కోపం, దు:ఖం,విషాదం, ఆతృత, అసహనం, మొ|| మరి ఆనందం, సంతోషం, ప్రేమ, కరుణ, దయ, దాతృత్వం, క్షమాగుణం మొ|| శరీరాన్ని ప్రభావితం చేసి ఆరోగ్యాన్ని క్షీణింపజేయడం లేదా ఆరోగ్యాన్ని పటిష్టపర్చడం మాదిరిగా మీ ఆలోచనా తరంగాలు (లక్ష్యాలు / సంకల్పాలకు సంబంధించినవి) దేహాన్ని మరి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీ ఆలోచనా తరంగాలే జీవితంలో భౌతిక సంఘటనలను సృష్టిస్తాయి.
Preview download free pdf of this Telugu book is available at Thought Power 2 Seth Vignanam
Login to add a comment
Subscribe to latest comments
