• Tholu Bomma Padalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తోలుబొమ్మ పదాలు

    Tholu Bomma Padalu

    Author:

    Pages: 24
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తరతరాలుగా తెలుగునాట పరివ్యాప్తంగా ఉన్న జానపద గేయాల్లో కూనలమ్మ పదాలకు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ ఆరుద్ర గారు " ఓ కూనలమ్మ" అనే మకుటంతో 'కూనలమ్మ పదాల' గతుల్లోనే చమత్కారభరితమైన పదాలు రచించారు. ఆ వరుసలోనే రకరకాల మకుటాలతో వెలువడిన పదాల పంక్తిలోకి చేరుకున్నాయి తాళాభక్తుల లక్ష్మీప్రసాద్ పలికిన ఈ "తోలుబొమ్మ పదాలు".

పదాలు రచించడంలో మాత్రాచ్ఛందస్సులను పదిలంగా చూసుకోవలసిన అవసరం ఉంటుంది. అది తెలుసుకున్న వాడు తాళాభక్తుల లక్ష్మీప్రసాద్. ఖండగతిలో ఐదైదు మాత్రలతో సాగే ఈ పదాల్లో లయ, గతి ఎక్కడా కుంటుపడలేదు. అదీ విశేషం.

భిన్నభిన్న వస్తువులను, లౌకికాంశాలను స్వీకరించి చమక్కులు విసురుతూ ఈ పదాలను రూపొందించాడు లక్ష్మీప్రసాద్.

మనసారా చదువుకొని ఆనందించడానికి వీలున్న "తోలుబొమ్మ పదాల"ను రచించిన తాళాభక్తుల లక్ష్మీప్రసాద్‌కు నా హార్దికాభినందన.

- డా. సి. నారాయణరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Tholu Bomma Padalu