• Thenuka
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • థేనుక

    Thenuka

    Author:

    Pages: 89
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దూరంగా వెలుగుతున్న ఓవర్ బ్రిడ్జిమీద తెల్లబలుబులు ఆమె గడచిపోయిన జీవితంలా వెలిగిపోతున్నయి. ఆ బ్రిడ్జి మీదగా రిక్షాలో పోవాలంటే తనకు గుండెల్లో భయం భయంగా వుంది. అందుకే కాస్త దూరమయినా దాని క్రిందగా చీకట్లోనుంచి వెళ్ళి, మెడికల్ కాలేజీ మీదగా, కలెక్టరాఫీస్ ముందుగా, పద్నాలుగో అడ్డరోడ్డు గేటులోనుంచు బ్రాడీపేటకు వెళ్ళాలనుకున్నది.

“రిక్షాకావాలా అమ్మా?”

మెదలకుండా సూట్కేసును రిక్షాలో పెట్టేసు ఎక్కికూర్చున్నది. చల్లటిమంచు-జానకి కన్నీళ్ళలో మీద కురుస్తుంట్ టాపు వేయమందామని అనుకొని కూడా-కన్నీళ్ళలో తడిసిపోయి నోరు పెగలక అలాగే కూర్చొన్నది.

జనరల్ హాస్పిటల్ వైపుకు రిక్షా తిప్పబోతుంటే, “ఊఁహూఁ .... కలెక్టరాఫీసు వైపుకు పోనీయ్!” అన్నది.

వెలుగంటే తనకు భయమేస్తున్నది.

Preview download free pdf of this Telugu book is available at Thenuka