-
-
ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్
The Loss of Innocence
Author: Kuppili Padma
Publisher: Mukta Publications
Pages: 206Language: Telugu
మొదట్లో కథలు రాస్తున్నప్పుడు ఆ టీనేజ్‌కి సంబంధించిన చూపుని, వొక టీనేజర్ అంతరంగాన్ని, వొక స్త్రీ దృష్టికోణాన్ని ప్రతిబింబించే కథలు 'మనసుకో దాహం'లో, అప్పుడప్పుడే కుటుంబ వాతావరణం నుంచి బయటకు అడుగు పెట్టాలంటే ఎలా పెట్టాలని ఆలోచించుకొంటూ నిలబడడానికి నగరముందని నగరానికి వచ్చే అమ్మాయిలూ, వున్న నగరం చాలా వేగంగా మారిపోతుడడం, సంక్లిష్టంగా వుండటం, యిలాంటిచోట యెలా నిలబడాలి అనుకుంటున్నవాళ్ళ కథలు 'ముక్త'లో రాశాను. నగరంలో వస్తున్న మార్పులకి కారణం ప్రపంచంలో వస్తున్న అనేక మార్పులు అనే విషయం అర్ధమవుతున్నప్పుడు 'సాలభంజిక' కథలు చెప్పటం, అన్ని వుండి కూడా యెదుర్కొంటున్న యెమోషనల్ వయొలెన్స్‌ని 'మంచుపూల వాన'లో, రవ్వంత ప్రేమ కూడా బయటి ప్రపంచంలో యెలా భాధాకరమవుతుందో 'వాన చెప్పిన రహస్యం'లో చెపితే, వీటన్నిటి మధ్య నిలబడి వెతుక్కొంటున్న చోటులో దాదాపు అన్నివిధాలా కోల్పోతోన్న అమాయకత్వం 'ది లాస్ ఆఫ్ యిన్నోసెన్స్'లో ప్రతిబింబించాయి.
- కుప్పిలి పద్మ

- ₹115.2
- ₹96
- ₹115.2
- ₹108
- ₹129.6
- ₹129.6