• The Fire
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ది ఫైర్

    The Fire

    Author:

    Publisher: V-BILD

    Pages: 176
    Language: Telugu
    Rating
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    '4.17/5' From 6 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనం అందరం ఏదో ఒక రంగంలో గొప్పతనం సాధించే బీజాలతో జన్మించాం. ఆ విత్తనాలను గుర్తించని స్థితిలో అవి సుషుప్త నిద్రావస్థలో ఉంటాయి. చాలా తక్కువ మంది మాత్రమే తమలోని అసలైన విత్తనాన్ని గుర్తించి దానినే తమ జీవిత లక్ష్యంగా మార్చుకుంటారు.

చాలామంది తమ హృదయ సంబంధమైన పని తెలియక, బ్రతకడం కోసం తమకు సంబంధం లేని పనులు చేస్తూ జీవితాన్ని భారంగా మార్చుకుంటారు.

దురదృష్టమైన విషయమేమిటంటే, తమ అసలైన ప్రతిభ గురించి తెలిసినవారు కూడా పలు కారణాల వల్ల తమ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్‌ను తొక్కిపెట్టి, వారి ఆనందన్నే కాక వారి వల్ల కారణమయే ఒక మంచి మార్పు కూడా జరగకుండా ఉండడానికి కారణమవుతున్నారు.

ప్రతీ మనిషికి తానేం కావాలనుకుంటున్నాడో అనే విషయంలో ఒక ఆలోచన, అవగాహన అంతరంగాలలో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి జీవిత లక్ష్యసాధనకు అవసరమైన అద్భుతమైన చోదకశక్తిని (driving force) కనుగొనడానికి ఈ పుస్తకంలోని అక్షర జీవాలు మీకు సహకరిస్తాయి. అంతర్గత సామర్థ్యంతో అఖండ విజయం సాధించాలనుకుంటే... మీ నిజమైన శక్తి సామర్ధ్యాలేమితే తెలుసుకునే ఈ అద్భుత ప్రపంచంలోకి మీకు మా సాదర ఆహ్వానం.

Preview download free pdf of this Telugu book is available at The Fire