-
-
ది డైరీ ఆఫ్ మిసెస్ శారద
The Diary of Mrs Saarada
Author: Yandamoori Veerendranath
Publisher: Navasahiti Book House
Pages: 433Language: Telugu
Description
“ఒక మనిషి భోగభాగ్యాలతో తులతూగాలంటే మరో మనిషి గంజి తాగాలి. ఒక మనిషి శవాల్ని పీక్కుతినాలంటే మరో మనిషి శవంగా మారాలి.”
- వి.శారద
* * *
“ఈ ప్రపంచంలో తెలివైనవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు. వదిలెయ్యకపోతే మేధావో, టీచరూ అవుతాడు. బలమైనవాడు నీతిని వదిలేస్తే రాజకీయ నాయకుడు అవుతాడు. వదిలెయ్యకపోతే శ్రామికుడు అవుతాడు.”
- లక్ష్మీశారద
* * *
రెండు విభిన్న లోకరీతుల్ని రెండు విభిన్న కోణాల్లో వీరేంద్రనాథ్ వివరించిన విలక్షణమైన నవల “ది డైరీ ఆఫ్ మిసెస్ శారద”
* * *
మంచిని నిలబెట్టటం కోసం
చెడుతో యుద్ధం తప్పనప్పుడు
గెలుపు కోసం మనిషి
మరో చెడుని ఆశ్రయించనవసరం లేదు
చరిత్ర చెప్పినా
భగవద్గీత చెప్పినా - అదే సూత్రం
విలక్షణమైన పాత్రలతో
సలక్షణమైన ఇతివృత్తంతో
యండమూరి వీరేంద్రనాథ్
ఆ సూత్రాన్ని చరిత్రాత్మకంగా
చెప్పిన నవల
ది డైరీ ఆఫ్ మిసెస్ శారద
Preview download free pdf of this Telugu book is available at The Diary of Mrs Saarada
- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4
- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4
I purchased this book but I can't downloading it