-
-
ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్
The Death of Last Indian
Language: Telugu
Description
రాయలసీమ యాసతో ఆధునిక నారీలోక దృక్పథంతో
చురకత్తి పరుగుతో నడిచిన వంజె, అపూర్వ కథ.
- డా. తిరుమల రామచంద్ర
11-12-1996 ఆంధ్రప్రభ వారపత్రిక
* * *
పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగి...
బతుకుతెరువు వెతుక్కుంటూ చిత్తూరు జిల్లా వెళ్ళి...
అక్కడి మాండలికం గొప్పగా మాస్టర్ చెయ్యడం
చాలా అద్భుతమైన విషయం.
- భమిడిపాటి జగన్నాథ రావు
1-1-1997 ఆంధ్రప్రభ వారపత్రిక
* * *
ఈ రచయిత చిత్తూరు జిల్లాకు ఒక సహజమైన Insider - Outsider. బయటివాడిగా యీ ప్రాంతాన్ని నిర్మోహతతో అధ్యయనం చేసే అవకాశమూ, లోపలివాడిగా సహృదయతతో అర్థం చేసుకొనే పరిస్థితి యిటువంటి రచయితలకు మాత్రమే సాధ్యమవుతుంది.
- మధురాంతకం నరేంద్ర.
23-10-2007 తిరుపతి.
Preview download free pdf of this Telugu book is available at The Death of Last Indian
Login to add a comment
Subscribe to latest comments
