• The Buddha Code
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ది బుద్ధ కోడ్

    The Buddha Code

    Pages: 229
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మన బుద్ధ భగవాన్ జన్మించి 2550 సంవత్సరాలైంది. వేదాల నీడ గాదని బోధి నీడను ఆశ్రయించి జ్ఞానము పొంది బుద్ధుడై… ఆపై జ్ఞానబోధ చేసి బోధిసత్వుడై…. ఆపై బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసి తధాగతుడైనాడు. కాని టిబెటన్ యోగులు, లామాలు గత రెండు వేల సం.రాల నుండి నిత్యము జపించే ఓం-మణి-పద్మ-హుం మంత్రార్ధము ఏమిటి? మణిపద్మం అంటే ఏమిటి? 14వ శతాబ్ధము నాటి బుద్ధుడి చేతిలో మణి పట్టుకున్న ఆ మూడు చిత్రాలు లోకానికి ఏమి చెపుతున్నాయి. అలాగే 1903-1909 సం.కాలము నాటి లామా ద్యోర్జీ చోగ్యాల్ బృందము హిమాలయాలకి వెళ్ళి మణిశోధన చేసి ఏమి చూశారు.1912 సం.లో చార్లెస్ బెల్ అను సైనికాధికారి ఈ మణిశోధన చేసి తయారు చేసిన సీక్రెట్212 రిపోర్ట్ ఏమి చెపుతోంది. అసలు బుద్ధ భగవానుడు ప్రతిపాదించిన కాలచక్ర తంత్రము నిజానికి ఏమి చెపుతోంది. రహస్యముగా ధ్యానాలు చేసుకొనే యోగులు, మునులు, లామాలు తెలుసుకొని లోకానికి చెప్పని హిమాలయ రహస్య గ్రామాల వివరాలు ఏమిటి?. వీళ్ళు నిత్యము పూజించే మణిమంత్ర రహస్యకోడ్ ఏమిటి.. ఒక పక్క పోలీసుల వేట... మరోపక్క అర్ధముకాని పజిల్స్ మరోవైపు ఏమి జరుగుతుందో అర్ధము కాని ఉత్కంఠ సన్నీవేశాలతో ఇలాంటి ఇత్యాది విషయాల సమాహారమే ఈ ఆధ్యాత్మిక నవల కధాంశము.

- పవన్ కుమార్ ఘంటసాల(P.K)

Preview download free pdf of this Telugu book is available at The Buddha Code
Comment(s) ...

" రచయిత మనసులో ఒక భావం రూపుదిద్దుకొని దాన్ని కాగితం మీదకి తీసుకురావడానికి పుడమితల్లి ఒక గడ్డిపోచని ప్రసవించడానికి పడే ప్రసవ వేదనతో సమానమైన బాధని అనుభవిస్తాడని"

The book is ver good. Considering spiritual world and trying to link story with historical persons who strived to go to shambala....connecting all these is fantastic and perfect way of imagination and enlightening thoughts.

It’s like The Davinci Code type book in Telugu. Start to end ekkada bore kottale. Edi real story la anipinchindi.
ending kosam aina ee book okka sari chadavali ending is the best part, alanti ending raayalante saahasam Ane cheppali, ilaanti ending unna books ni kinige vallu prothsahisthunnanduku  thanks.... ilaanti books inka enno raavali.... 
Author gaari knowledge ki joharlu..... nak book motham lo ending part picha picha ga nachindi... manchi coffee laanti cinema elago, full meals laanti novel ani cheppochu....