-
-
ది బ్రిటీష్ రేసిడెన్సీ
The British Residency
Author: Raju Kommu
Publisher: Blue Rose Publishers
Pages: 259Language: Telugu
Description
భారతదేశం బ్రిటీషువారి పాలనలో ఉన్నప్పుడు ఒక అసాధారణ పరిస్థితులలో ఒక జంట మధ్య చిగురించిన ప్రేమ గాథ. ఈ కథ వారిని ప్రేమ తీరానికి చేర్చిందా లేదా? ప్రేమ మరియు స్వాత్రంత పోరాట ఆకాంక్ష పరస్పరం సంఘర్షణ జరిపితే విజయం ఎవరి వైపు? జీవిత పరమార్థం, అసంపూర్ణ స్వప్నాలను సాకారం చేయటం అని భావించే స్వాప్నికుడు విజయం సాధించాడా? తాత ఆత్మ ఘోష ను ఆపేందుకి ఇండియా వచ్చిన విదేశీయుడు విజయం సాధించాడా? అంతులేని నిధి వెలుగు చూసిందా, దాన్నిని అందుకున్నదెవ్వరు??? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి. ఈ పుస్తకం మిమ్మల్ని చరిత్ర అంచులకి తీసుకువెళుతుంది, పాత్రలను సజీవ రూపాలుగా మీ కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది.
Preview download free pdf of this Telugu book is available at The British Residency
This is in Horror zone.
Ending could hv been better and on more positive note