-
-
ద అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్ - 2
The Adventures of Sherlock Holmes 2
Author: Sir Arthur Conan Doyle
Publisher: Creative Links Publications
Pages: 220Language: Telugu
Description
షెర్లక్ హోమ్స్ గురించి అతని మిత్రుడు డా.వాట్సన్ గురించి ఇవాళ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. తనదయిన తీరులో టోపీ, పైప్ లతో హోమ్స్ పేరు వినగానే అతని రూపం కళ్లముందు మెదులుతుంది. ఆలోచన, చాకచక్యం లాంటి లక్షణాల సాయంతో ఎంతటి చిక్కు సమస్యనయినా హోమ్స్ సులభంగా విదదీస్తాడు.
వంద సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా హోమ్స్ పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. నిజంగానే హోమ్స్, వాట్సన్ లు బేకర్స్ స్ట్రీట్ లో బ్రతికారని అనుకునే వాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందుకే తరతరాలుగా హోమ్స్ నవలలు, కథలను ప్రపంచమంతటా ఇష్టంగా చదువుతున్నారు.
షెర్లక్ హోమ్స్ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. మొదటి సంపుటం, అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్ లోని మొత్తం 12 కథలలోని చివరి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.
Preview download free pdf of this Telugu book is available at The Adventures of Sherlock Holmes 2
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹216
- ₹108
- ₹108
- ₹108
- ₹216
- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹108