-
-
తక్కువేమి మనకూ...
Thakkuvemi Manaku
Author: T. Srivalli Radhika
Publisher: Self Published on Kinige
Pages: 124Language: Telugu
Description
"తక్కువేమి మనకూ.. " కథానికా సంపుటికి ప్రఖ్యాత రచయిత శ్రీ పోరంకి దక్షిణామూర్తిగారు వ్రాసిన ముందుమాటలోని కొన్ని వాక్యాలు....
"రాస్తే ఇలాటి విషయాన్ని ఎంచుకోవాలి; ఇలాటి విధానంలో కథ నడపాలి; ఈవిధంగా కథ ముగించాలి,’ అనిపించేటట్టు - అని అందరికీ చెప్పాలనిపించేటట్టు ఉండటం ఏ రచయితకయినా ప్రతిష్ఠాకరమే. ఆ ప్రతిష్ఠ ఈ రచయిత్రికి ఇప్పటికే వచ్చిందన్నది తాత్పర్యం.
......
ఇందులో కథానికలన్నీ వ్యక్తులనూ, సమాజాన్నీ, పరమార్ధాన్నీ అవగాహన చేసుకోవడానికీ, మానవత్వపు విలువలను ఆదరించడానికీ, పెంచడానికీ చక్కగా ఉపకరించేవి. మంచి సాహిత్యాన్ని కోరేవాళ్ళకు ఇంతకంటె ఏం కావాలి?
చొక్కపు బంగారపు చిక్కని నగిషీ నగలివి!"
Preview download free pdf of this Telugu book is available at Thakkuvemi Manaku
“ప్రక్కతోడుగా నడిచే కథలు”
http://pustakam.net/?p=14857
ఆంధ్రభూమి లో 'తక్కువేమి మనకూ!' సమీక్ష
http://www.andhrabhoomi.net/content/ramunni-namminaaka
జాగృతి వారపత్రిక సమీక్ష : జ్ఞానపీఠ పురస్కారానికి అర్హత గల తెలుగు కధా సంపుటిని చూశారా?
http://www.jagrititeluguweekly.in/sahityam/sameeksha/684-జ్ఞానపీఠ-పురస్కారానికి-అర్హత-గల-తెలుగు-కధా-సంపుటిని-చూశారా