-
-
టెర్రా-205
Terra 205
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 408Language: Telugu
“టెర్రా-205” నవల రెండు భాగాలు కలిసిన ఈబుక్ ఇది.
* * *
ఇతర గ్రహాల మీద జీవజలం వున్నదో లేదో తెలుసుకునే ప్రయత్నంలో టెర్రా-205 చిన్న గ్రహాన్ని కనిపెట్టి, ఆ పరిశోధనా ఫలితాలతో జపాన్ దేశానికి పయనమైనాడట ముబారక్ ఆలీ అనబడే శాస్ర్తజ్ఞుడు.
విషవైద్యాన్ని గురించి తెలుసుకోవటానికి శ్రీకర్ మకాం పెట్టిన అడవుల సమీపంలో మాయమైపోయింది అతను ఎక్కిన విమానం. అతను, అతనితోపాటు ఆ విమానంలోని ప్రయాణీకులు ఏమైపోయారో ఎవరికీ తెలియదు.
ముబారక్ ఆలీతో పాటు అతని కుమారై కూడా ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నట్లు ప్రముఖంగా ప్రచురించాయి భారతదేశంలోని వార్తాపత్రికలు ...... ఆమె ఫోటోని కూడా ప్రింట్ చేశాయి.
అందరితోపాటు అంతర్దానమైపోయిన ఆ ముబారక్ ఆలీ కూతురు..... అచేతనంగా పడి వున్నది ఆ పొదరింటిలో.
సిగరెట్ వాసన సోకితే బ్లడ్ హౌండ్స్ మాదిరి టుహుటూ రాక్షసులు వచ్చిపడతారని తెలిసీ, ఆ సమయంలో సిగరెట్ వెలుగించుకోకుండా వుండలేకపోయాడు షాడో.
Hi, I'm trying to download this book and I'm getting always "This web page not available" . Can you please let me know the reason for this. Rented amount already deducted from my account.