• Telugunata Prasidha Ganapati Alayalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగునాట ప్రసిద్ధ గణపతి ఆలయాలు

    Telugunata Prasidha Ganapati Alayalu

    Pages: 211
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హిందూ సంప్రదాయ పరంపరలో శ్రీ మహాగణపతి యొక్క ఆరాధన అత్యంత ప్రాచీనమైనదిగా పేర్కొనవచ్చు. మన భారతదేశమంతా గణనాథుడుగా, వినాయకుడుగా, గణపతిగా, విఘ్నేశ్వరునిగా, గజాననుడుగా, ఏకదంతుడుగా, వక్రతుండుడుగా ఇంకా అనేకమైన నామాలతో వ్యాప్తిలో ఉన్నాడు. అన్ని శివాలయాలలో వినాయకునికి ఉప ఆలయాలు ఉంటాయి. పురాణ, చారిత్రకంగా గణపతికి ప్రత్యేకమైన ఆలయాలు నిర్మితమైనాయి. మన తెలుగునాట అనేక వినాయక ఆలయాలు ఉన్నాయి. పూర్వపు రాజులు దేవాలయాలను, మన హిందూ సంప్రదాయాలను ఏ విధంగా కాపాడారో మనం ఒక అవగాహనకు రావచ్చు. ఈ పుస్తకంలో తెలుగునాట ప్రసిద్ధి పొందిన గణపతి ఆలయాలను పొందుపరచాను. వినాయకుని అవతారాలు, రూపాలు, పూజా పద్థతులు, వ్రతాలను, ముఖ్య తిథులలో జరుపుకునే వినాయక అర్చనలతో పాటు పురాణాలలో పేర్కొనబడిన గణేశ స్తోత్రాలు, ప్రార్థనలను పుస్తకరూపంలో ఆవిష్కరిస్తున్నాను.

ఈ పుస్తకం ద్వారా గణపతి తత్వాన్ని, గణపతి ఆలయాల గొప్పదనాన్ని ఇంకా గణేశ స్తోత్రాల పఠనం ద్వారా మీ కోరికలు సిద్ధించాలని ఆశిస్తూ నా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాను.

- కప్పగంతు వెంకట రమణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Telugunata Prasidha Ganapati Alayalu