• Telugudheera
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగుధీర

    Telugudheera

    Pages: 245
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1630 నుండి 1706 వరకూ నడిచిన డెబ్బదారేళ్ళ కాలంలో ఒక తెలుగు రాణి తెలుగు వైభవాన్ని కాపాడాటానికి చేసిన ప్రయత్నమే ఈ “తెలుగుధీర” నవల. త్యాగయ్య, క్షేత్రయ్య లాంటి ఎందరో కవి బ్రహ్మలు, వాగ్గేయకారులు, పండితులూ, వేదాంతులూ, ఇతర కళాకారులూ ఇలా ఎన్నో తెలుగు కుటుంబాలు ఆనాడు మధురకో, తంజావూరుకో ఎందుకు తరలిపోవలసి వచ్చిందో అధ్యయనం చేస్తున్నప్పుడు, జనకుడికి సీతాదేవి దొరికినట్టు - నాకు రాణీ మంగాదేవి (మంగమ్మాళ్) దొరికింది. కనీసం మూడేళ్ళ పాటు, 1500 పేజీలకు పైగా నోట్స్ తయారు చేసుకుని 400 పైగా పుస్తకాలు, వ్యాసాలు బుర్రకెక్కించుకుని ఈ నవలా రచన కుపక్రమించాను.

- డా॥ జి. వి. పూర్ణచందు

Preview download free pdf of this Telugu book is available at Telugudheera