• Telugu Vyakaranamu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • తెలుగు వ్యాకరణము

  Telugu Vyakaranamu

  Publisher: Victory Publishers

  Pages: 167
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

ఉన్నత పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు, వివిధ పోటీ పరీక్షలకు హాజరు కాగోరు విద్యార్థులకు ఈ తెలుగు వ్యాకరణ గ్రంథం వ్రాయబడినది. ఈ గ్రంథమునందు ఎనిమిది ప్రకరణములు కలవు

'అక్షర ప్రకరణము' నందు తెలుగు భాషకు చెందిన వర్ణములు, అందలి భేదములు వివరింపబడినవి.

'పద ప్రకరణము' నందు పద విభాగములు, భాషాభాగములు, క్రియా రూపములు మొ॥నవి వివరింపబడినవి.

'వాక్య ప్రకరణము' నందు వాక్య భేధములు, విరామ చిహ్నములు సోదాహరణముగా వివరింపబడినవి.

'సంధి ప్రకరణము' నందు విద్యార్థులకు ఉపయోగపడునట్టి తెలుగు సంధులు, సంస్కృత సంధులు చక్కగా వివరింపబడినవి.

'సమాస ప్రకరణము' నందు వివిధ సమాసములను గూర్చి వివరింపబడినవి.

'ఛందః ప్రకరణము' నందు విద్యార్థులకు అవసరమగునంత వరకు వృత్తములు, జాతులు, ఉపజాతులు వివరింపబడినవి.

'అనుబంధము' నందు విద్యార్థులకు ఆవశ్యకమైన ప్రకృతి వికృతులు, పర్యాయ పదములు, నానార్థములు, జాతీయములు వివరింపబడినవి.

అమూల్యమైన సమాచారమున్న ఈ గ్రంథం విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యుర్థులకు ఎంతో ఉపయుక్తం.

- రచయిత, ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Telugu Vyakaranamu