-
-
తెలుగు వాక్యం
Telugu Vakyam
Author: Chekuri Ramarao
Publisher: Kavya Publishing House
Pages: 142Language: Telugu
Description
తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకుడుగా పరిచయమైన చేకూరి రామారావు ప్రధానంగా శిక్షణ పొంది మౌలిక పరిశోధన చేసింది భాషాశాస్త్రంలో. అయన అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ ను౦చి ఎం.ఏ, పి.హెచ్.డి. డిగ్రీలు పా౦దారు. ఆయన తెలుగు వాక్య నిర్మాణంపై చేసిన పరిశోధనలను భాషా పరిశోధకులు విలువైనవిగా పరిగణిస్తారు.
ఆయన చేసిన భాషా ఫరిశోధనకు "తెలుగు వాక్యం" అనే పుస్తకం సంగ్రహ రూపం. అనతి కాలంలోనే ఇది పండితుల మన్నన పొ౦ది౦ది. కేంద్ర సివిలు సర్వీసు పరీక్షలకు, రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల కోర్సులకు, ఇతర పోటీ పరీక్షలకు పాఠ్యగ్రంథమైంది.
చేరా తెలుగు భాషఫై చేసిన విసృత పరిశోధనలు తెలుగు లో వెలుగులు, భాషా౦తర౦గ౦, భాషానువర్తనం అనే పుస్తకాలలో చూడవచ్చు.
Preview download free pdf of this Telugu book is available at Telugu Vakyam
Login to add a comment
Subscribe to latest comments
