-
-
తెలుగు జోక్స్
Telugu Jokes
Author: Ronda Madhu
Publisher: Self Published on Kinige
Pages: 76Language: Telugu
Description
హాస్యం ఆరోగ్యానికి మంచిది. హాస్యం జీవితంలో ముఖ్య భాగం అని శాస్త్రవేత్తలు చెప్తారు. రోజూ నవ్వుకుంటే blood-pressure నియంత్రణలో ఉండి, stress-hormones తగ్గి, రక్తంలో anti-bodies సరఫరా పెరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా మనకు హాస్యం సహజ రక్షణ కవచం కనుక మీరు ఈ పుస్తకంలో జోక్స్ చదవండి నవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. సెలవు మరి.
- రొండా మధు
Preview download free pdf of this Telugu book is available at Telugu Jokes
Login to add a comment
Subscribe to latest comments
