-
-
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు
Telugu English Nighantuvu
Author: S.K.Venkatacharyulu
Publisher: Navaratna Book House
Pages: 160Language: Telugu
Description
అన్ని వర్గములకు (విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు, అనువాదకులు, సామాన్య పాఠకులు మొదలగువారు) చెందిన తెలుగువారికి ఉపయోగపడు నాలుగు డిక్షనరీలను (ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, తెలుగు నిఘంటువు, హీందీ-తెలుగు) వ్రాసి ఈయవలసినదిగా మేము శ్రీమాన్ ఎస్. కె.వెంకటాచార్యులు,ఎం.ఏ., బి.ఎడ్., గారిని కోరియుంటిమి. వారు తమ ఆమోదమును ప్రకటించి నాలుగు పుస్తకములను సకాలములో తయారుచేసి ఇచ్చిరి. సహృదయులగు తెలుగువారు ఈ గ్రంథములను ఆదరింతురని విశ్వసించుచున్నాము. విజ్ఞులగు శ్రేయోభిలాషుల సలహాలను, సూచనలను కృతజ్ఞతతో స్వీకరింతుమని మనవి చేయుచున్నాము.
- ప్రకాశకులు
Preview download free pdf of this Telugu book is available at Telugu English Nighantuvu
Login to add a comment
Subscribe to latest comments

- ₹540
- ₹108
- ₹72
- ₹432
- ₹540
- ₹810