• Telugu Cinemallo Dubbing Patalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 189
    210
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు

    Telugu Cinemallo Dubbing Patalu

    Author:

    Pages: 310
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సినిమాకు పాటలు వ్రాయడమంటే కత్తిమీద సాము. అటు దర్శకనిర్మాతల సలహాలకు, ఇటు సంగీతదర్శకుల కొలతలకు కలం ఒగ్గాలి. ఇక డబ్బింగ్ చిత్రాలకు ఆ సాము తేనె, నూనె పూసిన కత్తుల పైనే. మాతృకలోని భావాలు, పాటలు రచనను సులభతరం చేస్తే పెదవుల కదలిక, చిత్రీకరణ కట్టుదిట్టాలవుతాయి. ఈ కఠినపరీక్షకు నిలచిన వారి గురించి యిటువంటి దాఖలా ఎంతైనా అవసరం.

ఇంతకు ముందు "తెలుగు సినిమాపాట చరిత్ర", "తెలుగు సినీ గేయకవుల చరిత్ర” ఎంత సమర్థవంతంగా సిద్ధంచేశారో అలాగే ఈ చరిత్రనూ అంత పటిష్ఠంగానూ రచయిత పైడిపాల పదిలపరచడం యిప్పటి వారికి ముదావహం, భావితరాలకు చేతికందే విజ్ఞానసంగ్రహం.

- వి.ఎ.కె. రంగారావు

Preview download free pdf of this Telugu book is available at Telugu Cinemallo Dubbing Patalu