• Telugu Cinema Pragati
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు సినిమా ప్రగతి

    Telugu Cinema Pragati

    Author:

    Pages: 106
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సినిమా రంగానికి సంబంధించి అనేక విషయాలపై సంచలనాత్మక సంపాదకీయాలు.
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ విమర్శనాత్మక కథనాలు.

***

భారతీయ సినిమా శతాబ్ద వేడుకలను దేశంలోని సినిమా ప్రియులంతా ఆనందంగా జరుపుకుంటున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే రూపొందించిన తొలి మూకీ సినిమా రాజా హరిశ్చంద్ర 1913 మే 3వ తేదిన విడుదలైంది. మన దేశంలో మన ఫాల్కే సృష్టించిన సినిమా 100 సంవత్సరాల మైలు రాయిని అధిగమించిన సంతోష సమయమిది. అటు ఉత్తర భారతంలోనూ ఇటు దక్షిణ భారతంలోనూ ఫాల్కేను స్మరించుకుంటూ వేడుకలు జరుపుకుంటున్నారు.

వంద సంవత్సరాల భారతీయ సినిమా సంబరాల సందర్భంగా నేను రాసిన ఎడిటోరియల్స్ అన్నీ కలిపి 'తెలుగు సినిమా ప్రగతి' పేరుతో పుస్తకంగా వెలువరిస్తున్నాను.

- భగీరథ

Preview download free pdf of this Telugu book is available at Telugu Cinema Pragati