-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
తెలుగు సినీ కవులకో లేఖ (free)
Telugu Cine Kavulako Lekha - free
Author: Rajan PTSK
Publisher: Self Published on Kinige
Pages: 25Language: Telugu
Description
తొట్టతొలి తెలుగు సినీ కవిగా పేరుపొందిన చందాల కేశవదాసుగారి దగ్గరనుండి నేటి యువతరం కవుల వరకూ.. సరిగ్గా 60 మంది తెలుగు సినీ కవుల పేర్లను, వారి పాటలను ప్రస్తావిస్తూ సరదా రీతిలో సాగిపోయే రచనే.. ఈ సినీకవులకో లేఖ. ఈ లేఖలో కొందరు కవుల పేర్లను నేను వ్రాయడం మరచిపోయి ఉండవచ్చు. అది కేవలం మరపుకు సంబంధించిన విషయమే కానీ, అవిధేయత కాదని మనవి చేసుకుంటూ ఈ లేఖను మీకు అందిస్తున్నాను.
- రాజన్ పి.టి.ఎస్.కె
Login to add a comment
Subscribe to latest comments
