• Telugu Bhodhana Paddatulu Semister 1
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు భోధనా పద్ధతులు - సెమిస్టర్ 1

    Telugu Bhodhana Paddatulu Semister 1

    Publisher: Balu Publications

    Pages: 172
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సృష్టిలో అత్యున్నతమైనటువంటి వృత్తి - ఉపాధ్యాయ వృత్తి. సమాజ మనుగడ, క్రమశిక్షణ, క్రొత్త తరంలో మార్పు తీసుకురావడానికి ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయమైనది. ఈ ఏడాది నుండి ప్రవేశపెట్టిన నూతన సిలబస్, అలాగే కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు పొడగించడం జరిగింది. రెండు సంవత్సరాల కోర్సును సెమిస్టర్ పద్ధతిలో నిర్వహించి B.Ed విద్యార్థులను, వారి సామర్ధ్యాన్ని, భోధన పద్దతులను అభివృద్ధి పరచి వారిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడానికి సమాజానికి దగ్గరగా సబ్జెక్ట్ ఉండేలా పరీక్షను అవగాహన పద్ధతిలో రాసే విధంగా సిలబస్‌ని తయారు చేయడం జరిగింది.

దానిలో భాగంలో 'తెలుగు భోధనా పద్ధతులు' అను ఈ పుస్తకం తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ మరియు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా మన ముందుకు తెచ్చినారు. ఇందులో వివరణలతో కూడిన మోడల్ పేపర్స్, క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది.

- ప్రచురణకర్తలు