• Telugu Bharathi
  • Ebook Hide Help
    ₹ 300
    600
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు భారతి

    Telugu Bharathi

    Pages: 420
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో 2015 - ఫిబ్రవరి 21, 22 తేదీలలో విజయవాడలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా వెలువరించిన పరిశోధనా వ్యాస సంకలనం - "తెలుగు భారతి".

శ్రీ మండలి బుద్ధప్రసాద్‌, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, శ్రీ గుత్తికొండ సుబ్బారావు, డా॥ జి.వి.పూర్ణచందు సంపాదకులుగా వ్యవహరించిన ఈ సంకలనంలో "భాష", "కళలు", "విద్య", "సమాజం", "సాహిత్యం", "యువత" అనే అంశాలపై పలు రచయితలు రచించిన విశిష్ట వ్యాసాలున్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Telugu Bharathi