• Telugu Akshara Parichayam Set
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు అక్షర పరిచయం సెట్

    Telugu Akshara Parichayam Set

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి తెలుగు బిడ్డకి మాతృభాష నేర్చుకోవడం జన్మహక్కు. ఒక కుటుంబంగా, ఒక సమాజంగా మనదైన ఈ "ప్రాచీన భాష" ను భావితరాలకు అందించడం మన నైతిక భాధ్యత.

విదేశాల్లోను, తెలుగేతర రాష్ట్రాల్లోను ఉన్న మన తెలుగు పిల్లలకి, అక్కడ వారు వెళ్ళే స్కూల్ వాతావరణం, కట్టుబాట్లు ఎంతో పరిచయం. అలాగే అక్కడ జరిగే దీపావళి, దసరా, ఉగాది మొదలైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మన తెలుగు సాంప్రదాయాలపై కూడా కొంత పరిచయం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని, తమ పిల్లలకు తెలుగు నేర్పడంలో తల్లిదండ్రులకు ఎదురవుతున్న ఇబ్బందులను గమనించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నతెలుగు నేర్పే భాషాభిమానులందరికీ తోడ్పడేలా పిల్లల పాఠ్య పుస్తకాలు సరళమైన వ్యావహారిక తెలుగులో రాయడానికి పూనుకున్నాం.

- రాచకొండ మల్లిఖార్జున రావు

Preview download free pdf of this Telugu book is available at Telugu Akshara Parichayam Set