-
-
తెలిసీ ఒకటే, తెలియకా ఒకటే
Telisi Okate Teliyaka Okate
Author: Neelamraju Lakshmi Prasad
Pages: 108Language: Telugu
Description
ఉదాహరణం, దృష్టాంతం, చాలావరకూ గందరగోళాన్ని సృష్టిస్తె, అమూర్తమైన విషయాలను (abstract) స్పష్టంగా చూడనివ్వవు; స్పష్టంగా చూస్తేనే వాటిని ఆచరించడానికి సాధ్యమవుతుంది.
ఉదాహరణలు, ఉపమానాలతో మాట్లాడడం నాకిష్టంలేదు. ఎందుకంటే, నే చెప్పే విషయాన్ని మీ అంతట మీరు స్వయంగా ఆలోచించుకోవాలి; నేను గనక మీకు ఉదాహరణ ఇస్తే, ఆలోచన మొత్తం నేను చేయడమవుతుంది; మీర ఉఠ్ఠినే విని వూరుకుంటారు.
- జిడ్డు కృష్ణమూర్తి
గుణవంతురాలు, అనుకూలవతి, సౌశీల్యవతి అయిన భార్య లభిస్తే, పురుషునికి రెక్కలు మొలిచినట్లుంటుంది; అననుకూలవతి అయితే సంకెళ్ళు వేసినట్లుంటుంది.
- హెన్రీ వార్డ్ బీచర్
భగవంతుడు సాక్షాత్తూ ఆ ప్రేమే. ఆ ప్రేమ ఎంతటిదంటే, అతడు సంకల్పించినా సంకల్పించకపోయినా ప్రేమించ గలిగిన వాటన్నిటినీ ప్రేమించక తప్పదు.
- మైస్టర్ ఎక్హార్ట్
Preview download free pdf of this Telugu book is available at Telisi Okate Teliyaka Okate
Login to add a comment
Subscribe to latest comments

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162