• Telimabbula Chaya
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలిమబ్బుల ఛాయ

    Telimabbula Chaya

    Pages: 159
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2002 ఆటా -వార్త నవలల పోటీలో రూ.30000/- పొందిన ఏకైక నవల "తెలిమబ్బుల ఛాయ"

* * *

ప్రముఖ చిత్రకారుడు ఎమ్.ఎఫ్. హుస్సేన్ అమ్మ అనే చిత్రన్ని రూపొందించడం కోసం స్త్రీ లందరిలోనూ అన్వేషణ గావిస్తున్నాడని ఎవరో చెప్పగా విన్నాను. ఈ నవలలో ఓ కవి, ఓ చిత్రకారుడితో కలసి అలాంటి అన్వేషణే జరుపుతాడు.

పువ్వుల్లోని సున్నితత్వం, వెన్నెల్లోని సౌందర్యం కలిసిన తెలుగు భాష ఈ నవలకు అందం తెచ్చింది. ఎంతో ఆర్ద్రత నింపింది.

పాఠకులందరినీ ఈ నవలంతటిని ఏకబిగిన చదవమని కోరుతున్నాను. తమ అభిప్రాయాలను రచయితకు తెలియజేయమని కుడా కోరుతున్నాను.

- మురళీ చందూరి, ఎడిటర్, అమెరికా భారతి.

Preview download free pdf of this Telugu book is available at Telimabbula Chaya