-
-
తెలంగాణమే ఆంధ్రప్రదేశ్
Telanganame Andhra Pradesh
Author: Dr. A.B.K. Prasad
Publisher: Sri K.R.K.M. Memorial Academy of Fine Arts
Pages: 210Language: Telugu
తెలుగు జాతి మనది - నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది - రాయలసీమ మనది
సర్కారు మనది - నెల్లూరు మనది
అన్నీ కలసిన తెలుగునాడు - మనదే మనదే మనదేరా
ప్రాంతాలు వేరైనా - మన అంతరంగ మొకటే నన్నా
యాసలు వేరుగవున్నా - మన భాష తెలుగు భాసన్నా
వచ్చిండన్నా వచ్చాడన్నా - వరాల తెలుగు ఒకటేనన్నా
మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న - ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
పోచంపాడు ఎవరిది? నాగార్జున సాగర మెవరిది?
మూడు కొండ్రలూ కలిసి దున్నిన ముక్కారు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలా కోట్ల తెలుగువారిది.
- సినారె
* * *
"కోట్లాది ప్రజలమూల్గులు పీల్చితివో ఓ నిజాము పిశాచమా!
కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ"
- దాశరథి
* * *
'ఆంధ్రులు క్రీస్తుశకమునకు ముందే హిందూ దేశమునకు పాలకులుగా ఉన్నారు. - జాతి మత, కులబేధములతో పెనగొనక జాతీయాభివృద్ధికై ముందడుగు వేయుటలో ఆంధ్రులు అందరినీ మించిన వారగుచున్నారు'
- జనవరి 1936లో రహబరెదకన్, మన్నూర్, సబహెదకన్, పయామ్: ఉర్దూ ముస్లిం పత్రికల అభిభాషణ: ఆంధ్రపితామహ మాడపాటి 'తెలంగాణా ఆంధ్రోద్యమం' గ్రంథంలో ఉదాహృతం.
- ₹108
- ₹216
- ₹270
- ₹216
- ₹270
- ₹216
Yes.TELANGANA is OURS!