-
-
తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఏర్పాటు
Telangana Udyamam Rashtra Erpatu
Author: K. Srinivas Chowhan
Publisher: Balu Publications
Pages: 200Language: Telugu
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.ఎస్.పి.యస్.సి.) పోటీ పరీక్షల కొరకు సిలబస్ మరియు పరీక్ష విధానాన్ని రూపొందించి నూతన పద్ధతిని ప్రవేశపెట్టింది. టి.ఎస్.పి.యస్.సి. నిర్వహించే గ్రూప్స్ పరీక్షను గ్రూప్ 1,2,3 మరియు 4 గా విభజించి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించబోతోంది. ఈ కమిటీ నివేదించిన సిలబస్‌లో ''తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు'' అంశాన్ని గ్రూప్స్ పరీక్షలలో ఒక పేపర్‌గా చేర్చింది. ఈ పేపర్ ఉద్యోగం పొందటంలో, మార్కులు స్కోర్ చేయడంలో కీలక పాత్ర వహించబోతోంది. కావున తెలంగాణ ఉద్యమాన్ని సులభంగా అర్థమయ్యే పద్ధతిలో, అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకంలో తెలంగాణ ఉద్యమాన్ని అవగాహన నిమిత్తం రెండు దశలుగా విభజించాము అవి: 1) తొలి దశ ఉద్యమం (1857 నుండి 1948 వరకు), 2) మలి దశ ఉద్యమం (1948 నుండి 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు) ఈ రెండు దశలను క్లుప్తంగా వివరించాము.ఈ పుస్తకం పోటీ పరీక్షార్థులకు చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం.
- ప్రచురణకర్తలు

- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60