-
-
తెలంగాణ సాయుధ పోరాట పతాక - దొడ్డి కొమురయ్య
Telangana Sayudha Porata Pataka Doddi Komurayya
Author: Ambati Venkanna
Publisher: Jabili Kalamandali
Pages: 127Language: Telugu
Description
సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్ర మీద వచ్చిన మొట్టమొదటి పుస్తకం.
***
చరిత్ర ఎవరు రాసినా రాసిన ప్రతి రచయిత ఏదో ఒక నూతన విషయం చెప్ప గలుగుతడు. ఎందుకంటె చరిత్ర ఒడువని ముచ్చట, విడువని ఆలింగనం, తీరొక్క గోస. తెలంగాణకు సంబంధించి ఉద్యమ సందర్భంలో సభలు, సమావేశాల్లో మౌఖిక చరిత్ర చాలా చర్చకు వచ్చేది. ఒకరిద్దరు లిఖిత చరిత్రను కూడ అందించిండ్రు. రాష్ట్ర అవతరణ తర్వాత సర్వీస్ కమీషన్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల అవసరాల రిత్యా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ చరిత్రను అనేక మంది అనేక పేర్లతో గ్రంథాలను వెలువరిస్తుండ్రు. ఈ క్రమంలోనే కవి, గాయకుడు శ్రీ అంబటి వెంకన్న జాబిలి కళామండలి, నల్లగొండ ద్వార దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని స్మరిస్తు ఈ పుస్తకాన్ని తెస్తున్నడు. ఇందుకు వెంకన్న అభినందనీయుడు.
- డా. బెల్లి యాదయ్య
Preview download free pdf of this Telugu book is available at Telangana Sayudha Porata Pataka Doddi Komurayya
How to order physical book
Please contact 8341545723