• Telangana Prajala Sayudha Poratam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 240
    360
    33.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం

    Telangana Prajala Sayudha Poratam

    Pages: 646
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణ సాయుధ పోరాటం పైన 1972 సెప్టెంబర్ నుండి ఈనాటి వరకు అనేక రచనలు వెలువడ్డాయి. అవి ఇంకా ప్రచురించబడుతూనే ఉన్నాయి. అయితే పోరాటకాలంలోనే దాని వివిధ దశల్లో కరపత్రాలు, పత్రికా ప్రకటనలతోపాటుగా కొన్ని పుస్తకాలను కా|| డి.వి. రాయగా ఆనాటి పార్టీ వాటిని ప్రచురించింది. ఆ కాలంలో ఆ విధంగా ఆయన రాసిన ఆరు పుస్తకాలు మా దృష్టికి వచ్చాయి. వాటిలో 1944-49 మధ్య రాయబడిన ఐదింటిని మేము సేకరించి మా సంస్థ తరపున తిరిగి ప్రచురిస్తున్నాము.

ఆ కాలంలో రాసిన రచనలను ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే అభిప్రాయంతో వాటిని తిరిగి ప్రచురిస్తున్నాము. తెలంగాణా సాయుధ పోరాటం ఒక మహత్తరమైన గత ఉజ్వల చరిత్రగా మిగిలిపోకుండా, దానిపైన నేటికీ చర్చ కొనసాగుతుండటం ఆహ్వానింపదగిన పరిణామం. ఆ చర్చకు ఈ గ్రంధ ప్రచురణ ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Telangana Prajala Sayudha Poratam