• Telangana Patrikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణా పత్రికలు

    Telangana Patrikalu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏటికి ఎదురీదడం ఎప్పుడూ కష్టమే. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణాలో ప్రభవించిన పత్రికలు ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని ఈ ప్రాంత సాహితీ, సాంస్కృతిక వికాసానికి కృషి సల్పాయి. ఎన్నో కొత్త పాళీలకు పదును పెట్టాయి. తెలంగాణా హృదయ స్పందనకు ప్రతిరూపమై నిలిచాయి.

తెలంగాణాలో విరిసిన పత్రికల కృషిని కళ్ళకు కట్టించే ప్రయత్నం ఈ పుస్తకం. డా. జి. బాలశ్రీనివాసమూర్తి ఎంతో శ్రమకోర్చి ఆయా పత్రికలు, వాటి నిర్వాహకుల కృషిని వెలుగులోకి తెచ్చారు.

తెలంగాణా ప్రాంతంలో జరిగిన సాహితీ, సాంస్కృతిక కృషిని విహంగవీక్షణం చేయడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. అలనాటి ప్రముఖుల మొక్కవోని దీక్ష అబ్బురపరుస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Telangana Patrikalu